తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ.. టీఆర్పీని ప్రారంభించిన తీన్మార్ మల్లన్న!
2 months ago
3
ARTICLE AD
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఎంట్రీ ఇస్తోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తెలంగామ రాజ్యాధికార పార్టీగా ప్రకటించారు.