Bathukamma festival is the unique floral festival of Telangana, has begun with Engili Pula Bathukamma. Women celebrate for nine days by arranging flowers, singing folk songs and praying to Goddess Gauri for prosperity. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు మహిళలు పూలతో బతుకమ్మలు పేర్చి, పాటలు పాడి గౌరీదేవిని పూజిస్తారు.