తెలంగాణ అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్.. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త విజన్!
2 weeks ago
2
ARTICLE AD
Telangana CM Revanth Reddy outlines the CURE, PURE, RARE development model, targeting a $1 trillion economy by 2034 and $3 trillion by 2047. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. CURE, PURE, RARE అభివృద్ధి మోడల్‌ను వివరించారు.