తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 7 రోజుల పాటు ఈ టికెట్లు రద్దు..!

3 months ago 3
ARTICLE AD
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. అలిపిరిలో ఇచ్చే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లను 7 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది,
Read Entire Article