TTD: Tirumala Tirupati Devasthanams is set to deploy AI and automation machines at Parakamani for transparent counting of devotee offerings, reducing human involvement after past irregularities. పరకామణిలో హుండీ కానుకల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించేందుకు టీటీడీ ఏఐ, ఆటోమేషన్ యంత్రాలను ప్రవేశపెట్టనుంది. మానవ ప్రమేయం తగ్గించి అవకతవకలకు చెక్ పెట్టే చర్య.