Railways to run Special Trains from Tirupati to Charlapalli Trains Announced for Extra Passenger Rush. These trains will provide a comfortable travel option with 2AC, 3AC, Sleeper, and General Second Class coaches, stopping at key stations en route. ఈ నేపథ్యంలో తాజాగా మరో ప్రత్యేక రైలును ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ కు వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి వచ్చింది.