Banks have reportedly withheld Talliki Vandanam scheme funds of some Self-Help Group (SHG) women, citing loan defaults, triggering concern among beneficiaries over delayed financial assistance.రుణాలు చెల్లించలేదనే కారణంతో బ్యాంకులు పలు చోట్ల డ్వాక్రా మహిళల తల్లికి వందనం పథకం నిధులను నిలిపివేశాయని తెలుస్తోంది. దీంతో ఆర్థిక సహాయం ఆలస్యం అవుతుందేమోనని లబ్ధిదారులలో ఆందోళన నెలకొంది.