Thalliki Vandanam update: new applications for thalliki vandanam till August 25 for new Class 1 and Intermediate students. Eligible mothers will receive ₹13,000 in their accounts on August 30 after verification.ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కింద కొత్తగా చేరిన ఒకటో తరగతి, ఇంటర్ విద్యార్థులకు దరఖాస్తు గడువు ఆగస్టు 25 వరకు పొడిగింపు. అర్హులైన తల్లుల ఖాతాల్లో ఆగస్టు 30న రూ.13,000 జమ చేస్తారు.