A woman in Khammam died by suicide, blaming 'Dhee' show dancer Abhi for betrayal. ఢీ షో ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఢీ షో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ శ్రేష్టి వర్మపై జానీ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.