Centre faces a setback ahead of the delimitation bill as three NCPI MPs break ranks over ties with the BJP, exposing growing differences within the party.పార్లమెంంట్ లో డీలిమిటేషన్ బిల్లును మరోసారి ప్రవేశపెట్టి నెగ్గించుకునేందుకు పావులు కదుపుతున్న కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీఐలో చేరిన ముగ్గురు టీఎంసీ ఎంపీలు బీజేపీతో పొత్తుకు వ్యతిరేకంగా గళం విప్పారు.