Union Home Minister Amit shah sensational comments on CM MK Stalin,కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2026లో స్టాలిన్ ప్రభుత్వం ఇంటికి వెళ్లడం ఖాయమని ఎద్దేవా చేశారు. తమిళనాడుతో శాంతిభద్రతలు క్షిణించాయని ఆరోపించారు.