డిసెంబర్ నుంచి మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభించాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు

2 months ago 3
ARTICLE AD
మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం నదిని శుభ్రపరచడం, పునరుజ్జీవింపజేయడం.
Read Entire Article