Trump's Shocking Move Considering Lifting Sanctions on Russia!రష్యాపై విధించిన ఆంక్షలను ఎత్తివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌ను సైనిక సహాయం నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అమెరికా అధికారులు రష్యా ప్రతినిధులతో ఈ అంశంపై చర్చలు జరిపే అవకాశం ఉంది.