Donald Trump Tariff Warning, India says it remains committed to energy security as Trump weighs tariffs on countries buying Russian oil. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షల హెచ్చరికల నేపథ్యంలో 140 కోట్ల ప్రజల ఇంధన భద్రతే తమ ప్రాధాన్యత అని భారత్ స్పష్టం చేసింది.