US President Donald Trump has announced that he will implement a "reciprocal tax policy" from April 2.రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో తొలిసారిగా ప్రసంగించిన ట్రంప్, పరస్పర సుంకాలు (reciprocal tariffs) త్వరలో అమలులోకి వస్తాయని తెలిపారు. అమెరికన్ కార్లు, మోటార్‌సైకిళ్లపై భారతదేశం 100 శాతానికి పైగా సుంకాలు విధిస్తోందని, ఇది అమెరికన్ కంపెనీలకు అన్యాయమని ట్