Telegram is the New Dark Web, The Central government has alleged in the Delhi High Court that Telegram has become a "new dark web" facilitating cyber fraud, paper leaks, and data breaches. మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో సంచలన అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లకు కొత్త డార్క్ వెబ్‌లా మారిందని పేర్కొంది.