case has been registered against Tiruvuru TDP MLA Kolikapudi Srinivas.టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. గెలిచి నెల రోజులు కూడా కాకుండానే ఆయనపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆ ఎమ్మెల్యేపై నమోదు కావడం సంచలనంగా మారింది.