టీటీడీకి భారీ విరాళాలు - ఇవాళ ఒక్కరోజే బర్డ్ ట్రస్టుకు రూ.4 కోట్లు
3 months ago
3
ARTICLE AD
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే బర్డ్ ట్రస్ట్ కు భారీ విరాళాలు వచ్చాయి. హైదరాబాద్ కు రెండు సంస్థలు రూ.4 కోట్లకు పైగా విరాళం ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన డీడీలను టీటీడీకి అందజేశాయి.