టీటీడీ చైర్మన్‌కే ఝలక్ ఇచ్చిన కేటుగాడు..ఏం చేశాడంటే..!
9 months ago
9
ARTICLE AD
Man who deceived devotees with TTD Chairman's photo.తిరుమలలో కేటుగాళ్ల సంఖ్య ఎక్కువైంది. కేటుగాళ్ల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి.భక్తుల నమ్మకాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.ఓ కేటుగాడు ఏకంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకే షాకిచ్చాడు.