టీజీ ఐసెట్ 2025 : ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఇవిగో తేదీలు

2 months ago 3
ARTICLE AD
టీజీ ఐసెట్ - 2025 ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 15వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 20వ తేదీలోపు సీట్లను కేటాయిస్తారు. https://tgicet.nic.in / వెబ్ సైట్ లో ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
Read Entire Article