Supreme Court will hear petitions against CEC Gyanesh Kumar over SIR decisions, with petitioners seeking reversal of 14 decisions and an SIT probe. ఎస్ఐఆర్ సందర్భంగా తోటి కమిషనర్లకు చెప్పకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు రేపు కీలక విచారణ చేపట్టబోతోంది.