BJP leader Madhavi latha gives a strong response to JC prabhakar reddy harsh comments. She questioned whether she had made a mistake by saying that women should be safe?. సినిమాలలో ఉన్న వాళ్లంతా ప్రాస్టిట్యూట్లని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు కాబట్టి ఆ జిల్లా నుంచి ఎవరు ఇండస్ట్రీకి రావద్దు అంటూ మాధవి లత సూచించారు. మహిళలు సురక్షితంగా ఉండాలని చెప్పడమే తాను చేసిన తప్పా అంటూ ఆమె ప్రశ్నించారు.