Luxury cars, Scotch whisky, and chocolates to become cheaper as the India-UK Free Trade Agreement rolls out on July 15. Meanwhile, Piyush Goyal clarifies India's tough stance on the US trade deal. భారత్-యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.