interesting conversation continued between the renowned journalist and janasena leader.తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.కిరణ్ రాయల్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.కిరణ్ రాయల్ నిజస్వరూపాన్ని ఓ మహిళ బయటపెట్టింది.కిరణ్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.