జగన్ పుట్టిన రోజు..ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ఫ్లెక్సీ
11 months ago
7
ARTICLE AD
Arjun fans are flexi in wishing Jagan a happy birthday.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు పెద్దయెత్తున కార్యక్రమాలను చేపడుతున్నారు.