TDP MLA Jyothula Nehru has rejected fellow party leader Bonda Uma's remarks on the Kapu movement, warning that such statements are playing into YSRCP chief YS Jagan Mohan Reddy's political strategy.కాపు ఉద్యమం వల్లే 2019లో టీడీపీ ఓడిందన్న బోండా ఉమ కామెంట్స్ ను తప్పుబట్టిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. తమ పార్టీ నేతలు జగన్ ట్రాప్ లో పడుతున్నారన్నారని ఆరోపించారు.