చేతివృత్తులకు వారికి గుడ్ న్యూస్.. ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ. 3 లక్షల వరకు రుణం.. అర్హతలు ఇవే!
9 months ago
7
ARTICLE AD
The central government has introduced the PM Vishwakarma Yojana to promote small scale industries and artisans in the country.దేశంలో చిన్న తరహా పరిశ్రమలు , కళాకారులను ప్రోత్సహించేందుకు పీఎం విశ్వకర్మ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, కళాకారులు ఎటువంటి తనఖా లేకుండా రూ 3 లక్షల వరకు రుణాలను పొందవచ్చు.