AP Deputy CM Pawan Kalyan skipped another official event with CM Chandrababu Naidu, remaining absent from the Governor's At Home programme in Vijayawada. సీఎం చంద్రబాబుతో మరో అధికారిక కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ఇవాళ గవర్నర్ నివాసంలో జరగాల్సిన ఎట్ హో్ కార్యక్రమానికి అనారోగ్య కారణాలతో రావడం లేదని సమాచారం ఇచ్చారు.