Pakistan Suicide Attack, At least 11 people were killed and 30 injured in a suicide bomb blast targeting a police checkpoint in Dera Ismail Khan, Pakistan. TTP claimed responsibility. పాకిస్తాన్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో పోలీస్ చెక్‌పోస్ట్ లక్ష్యంగా జరిగిన ఘోర ఆత్మాహుతి దాడిలో 11 మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. ఈ దాడికి టీటీపీ బాధ్యత వహించింది.