CM Chandrababu criticised the previous YSRCP regime over APPSC Group-1 manual evaluation, alleging that electricians and plumbers were involved in checking answer scripts.ఏపీపీఎస్సీ గ్రూప్-1 మాన్యువల్ మూల్యాంకనం విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు టార్గెట్ చేశారు. జవాబు పత్రాల దిద్దడంలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు పాల్గొన్నారని ఆయన ఆరోపించారు.