ఖరీఫ్ సీజన్‌లో 2 లక్షల టన్నుల యూరియా కావాలి.. కేంద్రాన్ని కోరిన తెలంగాణ!
2 months ago
3
ARTICLE AD
తెలంగాణకు ఖరీఫ్ సీజన్‌లో 2 లక్షల టన్నుల యూరియా కావాలని కేంద్రాన్ని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్‌కు విజ్ఞప్తి చేశారు.