cure area indiramma houses: Indiramma housing construction scheme for the poor and lower-middle-class population within the Urban Region Economy was formally launched today. Learn about the application process. క్యూర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం నేడు లాంఛనంగా ప్రారంభం అయ్యింది. దరఖాస్తు విధానం తెలుసుకోండి