Minister Ponguleti Srinivas Reddy announces completion of 21,000 two-bedroom houses in CURE areas. Beneficiaries to be selected by month-end through lucky draw; 9,000 more Indiramma houses planned. తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యూర్ పరిధిలో 21 వేల రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ప్రకటించారు. నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక, మరో 9 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు