Meteorological Centre Amaravati has issued a 3-day heavy rains and thunderstorm alert for Coastal Andhra Pradesh, Yanam, and Rayalaseema with wind speeds up to 50 kmph. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.