కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో దోషికి జీవిత ఖైదు..! కోర్టు సంచలన తీర్పు..
10 months ago
8
ARTICLE AD
kolkata court today given life sentence to rg kar hospital's duty doctor rape and murder case convicted Sanjay roy.పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో ఉన్న ఆర్జీ కర్ ఆస్పత్రి డాక్టర్ రేప్, హత్య కేసులో దోషిగా నిర్దారణ అయిన సంజయ్ రాయ్ కు స్ధానిక కోర్టు ఇవాళ జీవిత ఖైదు విధించింది.