కొమురవెల్లి మల్లన్న భక్తులకు రైల్వే తీపికబురు.. త్వరలో అందుబాటులోకి రైల్వేసేవలు!
3 months ago
9
ARTICLE AD
komuravelli railway station: Union Minister Kishan Reddy will officially inaugurate the newly constructed railway station at Komuravelli on the 26th of this month.. కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ ను ఈ నెల 26వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.