కొండా సురేఖ విషయంలో అధిష్టానం ముందు కుండ బద్దలు కొట్టిన రేవంత్!
1 month ago
2
ARTICLE AD
Revanth Reddy still serious about the comments made by Konda Surekha's daughter Konda Sushmita. CM revanth gave his report to high command in Delhi. కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఇంకా సీరియస్ గానే ఉన్నారు. కొండా సురేఖ ఇష్యూపై సీఎం రేవంత్ ఢిల్లీలో హైకమాండ్ కు తన నివేదిక ఇచ్చారు.