LOP rahul Gandhi put five demands before central govt after meeting pm modi's envoy, minister jitendra singh. సీజేపీ నిరసనలకు మద్దతుగా ప్రధాని నివాసం ముట్టడికి వెళ్లిన విపక్ష నేత రాహుల్ గాంధీని వెనక్కి తగ్గారని కోరేందుకు మంత్రి జితేంద్ర సింగ్ ను కేంద్ర ప్రభుత్వం పంపింది. అయితే రాహుల్ కేంద్రం ముందు ఐదు డిమాండ్లు పెట్టారు.