ap govt confidential GOs: YSRCP spokesperson Karumuri Venkata Reddy demands explanation on 434 confidential GOs issued by Chandrababu Naidu-led government, citing lack of transparency in revenue, home and other departments. కూటమి ప్రభుత్వం జారీ చేసిన 434 రహస్య జీవోలపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మండిపాటు. పారదర్శకత లేకపోవడానికి ఇవే నిదర్శనమని విమర్శ.