Kalvakuntla Kavitha demands the Central government to include BC sub-castes in the upcoming caste census. She warns against political conspiracies reducing BC population counts. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కుల గణనలో బీసీ ఉపకులాలను కూడా కలిపి లెక్కించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 'పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్' సదస్సులో కుల వివక్ష, సమాన వేతనాలపై ఆమె మాట్లాడిన ముఖ్యాంశాలు.