North Korea launches another ballistic missile into the East Sea, escalating tension in Japan and South Korea. Kim Yo Jong warns Pyongyang will not back down on nuclear weapons. ఉత్తర కొరియా తూర్పు సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో జపాన్, దక్షిణ కొరియాల్లో ఆందోళన మొదలైంది. ఐరాస తీర్మానాలను తిరస్కరిస్తూ కిమ్ సోదరి సంచలన వ్యాఖ్యలు చేసింది.