కాఫీ కప్ తో రకుల్ ప్రీత్

10 months ago 7
ARTICLE AD

రకుల్ ప్రీత్ సోషల్ మీడియా అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గ్లామర్ ఫోటో షూట్స్  తో రకుల్ ప్రీత్ ఎప్పటికప్పుడు ట్రెండీగా దర్శనమిస్తుంది. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గని రకుల్ ప్రీత్ తాజాగా హాట్ చాకలేట్ కప్ తో కనిపించింది. నేడు వరల్డ్ చాకలేట్ డే సందర్భంగా రకుల్ ప్రీత్ ఈ రకమైన ఫోటోకి ఫోజులిచ్చింది. 

Who wants a hot chocolate 😜🖤🖤 #worldhotchocolateday అంటూ రకుల్ వదిలిన పిక్స్ వైరల్ అయ్యాయి. రకుల్ ప్రీత్ ఈపిక్ లో జిమ్ వేర్ లో కనిపించింది. దానితో ఆమె పూర్తిగా కోలుకుంది, అందుకే జిమ్ చేస్తుంది అంటున్నారు. గత ఏడాది రకుల్ ప్రీత్ జిమ్ లో గాయపడి ఎనిమిదివారాలుగా బెడ్ రెస్ట్ లోనే ఉంటుంది. 

అయినప్పటికీ గ్లామర్ ఫొటోస్ తో మెస్మరైజ్ చేస్తుంది. అందాలు ఆరబోసేందుకు అస్సలు తగ్గని రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్ షూటింగ్స్ తో బిజీగా వుంది. 

Read Entire Article