కాంతార చాప్టర్ 1తో పవన్ కళ్యాణ్ ఓజీ బాక్సాఫీస్ పోటీ.. వారం రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే!
2 months ago
3
ARTICLE AD
OG Movie Box Office Collection Day 7: పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ కాంతార చాప్టర్ 1తో బాక్సాఫీస్ పోటీ ఎదుర్కొనుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార 2 ఇవాళ థియేటర్లలో విడుదలైన నేపథ్యంలో ఓజీ సినిమా వారం రోజుల కలెక్షన్స్, 8 డేస్ వసూళ్ల రిపోర్ట్‌పై ఇక్కడ లుక్కేద్దాం.