The Kurnool bus accident that killed 19 passengers reveals shocking truths. Police investigation exposes driver Lakshmayya's negligence, other drivers' inhuman behavior. కర్నూలు జిల్లాలో 19 మంది ప్రాణాలు తీసిన బస్సు ప్రమాదం వెనుక భయంకర నిజాలు బయటపడ్డాయి. డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యం, మానవత్వం లేని ఇతర డ్రైవర్లు, బైకర్ శివశంకర్ సెల్‌ఫోన్ మిస్టరీ — పోలీసులు అన్వేషిస్తున్న రక్తపాత రహస్యం!