INDIA alliance delegation led by Rahul Gandhi meets President Draupadi Murmu over CEC Gyanesh Kumar's removal and EVM concerns. SC approach planned for Monday. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విచారణ జరపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ బృందం. సోమవారం సీజేఐని కలిసి సుప్రీంకోర్టు తలుపు తట్టనున్న విపక్షాలు.