ఓటీటీలోకి వచ్చేస్తున్న కూలీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. నెల రోజుల్లోపే.. ఎక్కడ చూడాలంటే?
3 months ago
3
ARTICLE AD
కూలీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీనిపై మూవీ టీమ్ అధికారిక ప్రకటన చేయకపోయినా.. దాదాపు ఆ డేట్ కన్ఫమ్ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. వచ్చే వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.