ఓటీటీలోకి 73 ఏళ్ల హీరో రొమాంటిక్ మూవీ.. 788 కోట్ల క్రైమ్ థ్రిల్లర్.. 7.0 ఐఎండీబీ రేటింగ్
3 months ago
4
ARTICLE AD
73 ఏళ్ల లియాం నీసన్ నటించిన ది నేకెడ్ గన్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. దీన్ని ఎక్కడ, ఎప్పుడు చూడాలి అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి.