ఒక సెంటు భూమి కోటి రూపాయిలు ఏంట్రా..?

2 months ago 3
ARTICLE AD
A government land auction in Raidurgam, a prime location within Hyderabad's thriving IT corridor, is making national headlines.హైదరాబాద్ ఐటీ కారిడార్ గుండెకాయ లాంటి రాయదుర్గంలో ఉన్న ప్రభుత్వ భూముల వేలం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం చేపట్టిన ఈ-వేలంలో, ఎకరా భూమికి కనీస ధరగా రూ.101 కోట్లు నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Read Entire Article