ఏపీలో రూ.49, రూ.50లకే బియ్యం పంపిణీ.. ధరల టెన్షన్ కు రైతుబజార్లతో చెక్!
2 weeks ago
2
ARTICLE AD
Fine rice in rythu bazars ap: Andhra Pradesh government launches sale of premium KNM and BPT rice at ₹49-50 per kg through Rythu Bazars to ease rising market prices. Special counters from October 12. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజార్లలో కేఎన్ఎం, బీపీటీ సన్నబియ్యాన్ని కిలో రూ.49-50కే అందిస్తోంది. ధరల భారం తగ్గించే చర్య.