AP Minister TG Bharat alleges that police are spying on ministers instead of rowdies and accuses the YSRCP of being behind the recent murders in Kurnool.పోలీసులు మంత్రులపై నిఘా పెడుతూ, రౌడీ షీటర్లను వదిలేస్తున్నారంటూ మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూల్లో హత్యల వెనుక వైసీపీ నేతలున్నారని ఆయన ఆరోపించారు.